వివాహ సంస్కారంలో జరిగే ప్రతి ఘట్టంలోని విశేషతలను, వాటి అర్థాలను అందరికి అర్థమయ్యేరీతిలో తేట తెలుగులో తెలియజెప్పడమే వివాహ వ్యాఖ్యానం.
పురోహితులు చదివే మంత్రాల అర్థాలను, పరమార్థాలను, వివాహ సంస్కారంలోని విశేష విషయాలను ఇటు వధూవరులకు, అటు బంధుమిత్రులకు కళ్ళకు కట్టినట్టు వివరించడమే మా ప్రత్యేకత