Reviews
Sri.Thalasani.Srinivasa yadav garu.
Cinematography mister of telangana state.
మా పెద్ద కుమార్తె వివాహం nijam college grounds ( hyderabad ) లో
7/12/2014 న జరిగింది. ఆ వివాహం లో శ్రీమతి.కిరణ్మయి , తన తండ్రి పాతూరి.
రాధాకృష్ణ గారు ఇరువురు కలసి ఒకప్రక్క విచ్చేసిన అతిథులను ప్రముఖులను
ఆహ్వానిస్తూనే, మరొకప్రక్క జరుగుతున్న వివాహానికి చాలా చక్కని తెలుగులో
“ప్రత్యక్ష వ్యాఖ్యానం” చేసారు, మరల మా రెండవ కుమార్తె వివాహం లో కూడా
వీరే వ్యాఖ్యానం చెయ్యబోతున్నారు..

Sri.Koti garu
cine music directorఇప్పటి వరకు 3 వివాహాలలో శ్రీమతి కిరణ్మయి వ్యాఖ్యానం విన్నాను. నేను, నా
మిత్రుని కుమారుడి వివాహం లో కూడా ఈమె వ్యాఖ్యానం పెట్టించడం జరిగింది. ఈ
కాలం యువతీ యువకులకు అర్థమయ్యే రీతిలో, సరళమైన తెలుగు లో, వివాహ వ్యవస్థ
గురించి చాలా అద్భుతoగా వ్యాఖ్యానించారు. ఈ కాలంలో వివాహ వ్యాఖ్యానం చాలా
అవసరం అని నా అభిప్రాయం.

Sri.Maganti babu garu
Eluru M.P
మా కుమారుడు రాంజీ వివాహం ఏలూరు లొ C.R రెడ్డి కాలేజీ గ్రౌండ్స్ లో 25/3 /2016 లో
జరిగింది. సాయంత్రం 7 గంటల నుండి రిసెప్షన్ లో కొన్ని వేలమంది అతిథులను
ఆహ్వానించారు, అలాగే తెల్లవారుఝామున వివాహం లో బ్రాహ్మణులు చదువుతున్న
మంత్రాలకు తేట తెలుగు లో, స్పష్టంగా , అర్థాలను చెప్పి, తమ వ్యాఖ్యానం
ద్వారా మా అందరి దృష్టిని ఆకర్షించారు.

Sri.Lagadapati Rajagopal garu
Ex.MP, vijayavada.మా సోదరుని కుమారుడు అభిరామ్ వివాహం విజయవాడ లోని, ఈడ్పుగల్లు సీతారామ
గార్డెన్స్ లో 14/12/2014 న జరిగింది. ఆ వివాహం లో శ్రీమతి కిరణ్మయి తన
శ్రావ్యమైన కంఠస్వరం తో, పండితులకు, పామరులకు అర్థమయ్యే రీతిలో చాలా
చక్కగా తేట తెలుగు లో వ్యాఖ్యానం చెప్పారు, మా అందరికి ఆవిడ వ్యాఖ్యానం
చాలా నచ్చింది.

Sri.Karumuri venkata nageswararo garu
Ex.MLA, Tanuku.హైదరాబాద్ లో జరిగిన మా అమ్మాయి నిశ్చితార్ధం, వివాహం లో 2 సార్లు వీరు
ప్రత్యక్ష వ్యాఖ్యానాన్ని అందించారు. ఇరువురు మహిళలు అందులోనూ
తల్లి-కూతుర్లు వివాహానికి వ్యాఖ్యానం చెబుతుంటే, విచ్చేసిన బంధువులందరూ
ఆశ్చర్యచకితులయ్యారు. శ్రీమతి.పాతూరి స్వరూపరాణి, శ్రీమతి.కిరణ్మయి ల
ప్రత్యక్ష వ్యాఖ్యానం అభిలషణీయం.

Sri.Veerisetti Hazarat babu garu
Managing director, murali krishna group of hotels, nellore.
మా నెల్లూరు లో జరిగే పెళ్ళిళ్ళకి బ్రాహ్మణులకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో,
శ్రీమతి. స్వరూపరాణి గారి వ్యాఖ్యానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు.
ఆ పెళ్ళికి స్వరూపరాణి గారి వ్యాఖ్యానం ఉంది అంటే, ఆ పెళ్లి వైభవమే వేరు.
ఎన్నిసార్లు విన్నా, మరల మరల వినాలి అనిపిస్తుంది ఈ వ్యాఖ్యానం, అంతటి
శ్రావ్యమైన, గంభీరమైన కంఠస్వరం ఆవిడది.