Services

వ్యాఖ్యానం:- [commentaries &master of ceremonies]

    • నిశ్చితార్థం -Engagement

engagement

    • పుట్టినరోజు వేడుక – Birthday Functions

birthday

    • ఓణీల బహూకరణ- Half saree Functions

ooneelu

 

    • పంచలు ఇవ్వడం – Dhoti Functions

dhoti

    • రజస్వల వేడుక- Mature Functions

mature

    • వివాహ వార్షికోత్సవం-Marriage anniversary

marriage-annivercs

    • షష్ఠిపూర్తి వేడుక – 60 Years Function

sastipoorti

    • సహస్ర పూర్ణచంద్ర దర్శనం- 81 years function

moon-from-space-november-2013

    • రాజకీయ సభలు- political meetings

political

    • వ్యాపార సంస్థల వార్షికోత్సవాలు- Business anniversaries
      protocol meetings[Lions club etc…]

business

    • దేవాలయ విగ్రహ ప్రతిష్ఠలు- temple inaugurations.

vigraha

ఇలా… మీరు ఏ కార్యక్రమం ఇచ్చినా, అర్థవంతమైన మా వ్యాఖ్యానంతో
అతిథులను, ఆహ్వానితులను, మిమ్ములను మెప్పించగలం…….
u name any event, we will highlight it with our meaningful live commentary & make it a grand success.


 

వైదిక షోడశ సంస్కారాలు:

[మహర్షి దయానంద సరస్వతి, ఆర్యసమాజ విధానం]
అర్థ వివరణలతో, సమంత్రకంగా, సక్రియాత్మకంగా, అగ్నిహోత్రయుక్తంగా హోమముతో]

    • సీమంతోన్నయనం

seemantham

    • నామకరణం

namakaranam

    • అక్షరాభ్యాసం

akshrabyasam

    • ఉపనయనం

upanayanam

    • వివాహం

vivaham

    • గృహ ప్రవేశం వగైరా……

gruhapravesam
మరియు ……….వైదిక ప్రవచనాలు…….ఆధ్యాత్మిక ఉపన్యాసాలు…సత్సంగాలు


 

హోమములు:-

homalu
    [మహర్షి దయానంద సరస్వతి, ఆర్యసమాజ విధానం]
    • వేదోక్త లక్ష్మీగణపతి హోమం

    • శాంతి హోమం

    • గాయత్రి హోమం

 


పంచమహా యజ్ఞాలు

  • బ్రహ్మ యజ్ఞం – సంధ్యావందనం

  • దేవయజ్ఞం – అగ్నిహోత్రం

  • పితృయజ్ఞం – మాతాపితరుల సేవ

  • అతిదియజ్ఞం – వేదవిజ్ఞులైన విద్వాంసుల సత్కారం

  • బలివైశ్వదేవయజ్ఞం – గోపూజ, ఆశ్రిత పశుపక్ష్యాదులకు- ఆర్తులకు అన్నమిడుట